Nee Sannidhilo aanandame.. song Lyrics Lyrics in TeluguLyrics in English నీ సన్నిధిలో ఆనందమే – నీ సేవలోనే సంతోషమే //2// స్తుతులందుకో స్తోత్రార్హుడా – పదివేలలో అతి సుందరుడా //2// కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా.. //నీ సన్నిధిలో// 1. మా హృదయాలను నీ ఆలయముగా - నీ ఆలయమే మా దాగు చోటుగా //2// నీ చిత్తము మాలో నెరవేరగా - పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా //2// కృప చూపుము దేవా – దీవించు ప్రభువా - నీ ఆత్మ శక్తితో నింపుము దేవా కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా.. //నీ సన్నిధిలో// 2. నీ మహిమార్థమే మా క్రియలన్నియు నీ కనికరములే మేలులన్నియు //2// విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా - నీ వాక్య వెలుగులో దర్శించుమా //2// దరి చేర్చు ప్రభువా పరలోక దేవా - కడ వరకు మమ్ము నడిపించుమా //2// కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా.. //నీ సన్నిధిలో// Nee sannidhilo aanandame – nee sevalone santoshame //2// Stutulanduko stotraarhuda.. Padivelalo atisundaruda.. //2// Karuninchuma karunaamaya.. Mahima ghanata neeke deva.. //Nee// 1.Maa hrudayaalanu nee aalayamuga – nee aalayame maa daaguchotuga //2// Nee chittamu maalo neraveraga.. Paripoornamaina nee prema pondaga //2// Krupa choopumu deva – deevinchu prabhuva – nee aatma sakthito nimpumu deva Karuninchuma karunaamaya – Mahima ghanata neeke deva.. //Nee// 2.Nee mahimaardhame ma kriyalanniyu – nee kanikaramule melulanniyu //2// Viswaasamuto praardhimpa nerpuma – nee vaakya velugulo darsinchuma //2// Daricherchu prabhuva, paraloka deva.. kadavaraku mammu nadipinchuma.. //2// Karuninchuma karunaamaya – Mahima ghanata neeke deva.. //Nee// CREDITS: Song: Nee Sannidhilo.. Lyrics & Producer : Joshua Shaik Music : Pranam Kamlakhar Tune : Kavitha Shaik Vocals : Haricharan Keys : Stephen Devassy Guitars : Keba Jeremiah Veena : Haritha Chorus : Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga, Supraja Sairam, Kavitha Illango Back to Lyrics M-P Lyrics Home Page Back to Home