పల్లవి: నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం – నీ శిలువలోనే 1. నా కనుపాపగా నీవున్నావని – నా మదిలోని మమతవు నీవని నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని నిరతం కొలుతును ఇల నిను దేవా నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే… 2. సర్వ లోకాల పాపాలు మోయ – స్వామీ నీవే బలి అయితివే సమర్పింతు తండ్రి నా హృదయమును – సమర్పింతు తండ్రి నా హృదయమును సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా – సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా నీ శిలువలోనే నా ముక్తీ – నీ నీడలోనే నా జీవితం నీ శిలువలోనే నాముక్తీ – నీ నీడలోనే నా జీవితం – నీ శిలువలోనే