Em D Am D Em నీ వాక్యమే నన్ను బ్రతికించెను – బాధలలో నెమ్మది నిచ్చెను(2) Em D Em కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా – వాక్యమై యున్న యేసు వందనమయ్యా Em G D G Am Em పాలవంటిది జూ౦టి తేనె వంటిది – నా జిహ్వకు మహామధురమైనది Em D Em D C/D/Em మేలిమి బంగారుకన్న మిన్న యైనది – రత్న రాసులకన్నా కోరదగినది 2. జిగటగల ఊబినుండి లెవనెత్తెను – సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను – నిత్యమైన మార్గములో నన్ను నడిపించును 3. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై – యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను – ఖడ్గమువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది