Nee Viswasa naavalo yesu vunnaadaa 

నీ విశ్వాస నావలో యేసు వున్నాడా? -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ? /2/

/అ.ప./

 తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము! /2/
ఇదే అనుకూల సమయము యేసుద్వార /2/

1. పాప లోకంలో! పాప లోకంలో– యేసు తప్ప దేవుడున్నాడా? 
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా? /నీ విశ్వాస/
2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా!  
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర  /నీ విశ్వాస/

Lyrics in English:

Nee viswasa navalo Yesu vunnada?

Aayana kurchunna naavalo neevu vunnava? /2/

Bridge:

Telisikonumu o manasa telusukonumu /2/

Ide anukula samayam Yesu dwara /2/Nee/

1.Paapa lokamlo! Paapa lokamlo – Yesu tappa devudunnaada?

Mana paapaalu kshamiyinche – Devudunnada? /Bridge/

2.Aaha paralokam! oho Paralokam!- manaku ichhe Yesu vundaga!

Paapaanne vidichipettu – Yesu mundara /Bridge/ 

Watch this song on below link: