నీకసాధ్యమైనది లేనేలేదు – నీకసాధ్యమైనది లేనేలేదు /2/

సమస్తము సాధ్యము – హల్లెలూయ సమస్తము సాధ్యము 

స్తోత్రం స్తుతి స్తోత్రం – స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/నికసా/

1. గాలితుఫాను సముద్రము నణచిన దేవా గొప్ప దేవా 

గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా /2/

తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/

2. మారా జలమును మధురము చేసిన దేవా (గొప్ప దేవా) 

మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా (గొప్ప దేవా)/2/

తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/నీకసా/

3. ఎర్రసముద్రము పాయలు చేసినదేవా (గొప్ప దేవా)

ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా (గొప్ప దేవా)/2/ 

తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/నీకసా/

నికసాధ్యమైనది లేనేలేదు – నికసాధ్యమైనది లేనేలేదు /2/

సమస్తము సాధ్యమే – హల్లెలూయ సమస్తము సాధ్యమే

స్తోత్రం స్తుతి స్తోత్రం – స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/