F#m D E F#m నీతిమాలిన నాకై నీతిమంతుని ప్రాణ త్యాగం F#m D E F#m అపవిత్రుడైన నాకై పవిత్ర దేవుని రక్తార్పణం Bm D E F#m అర్హత లేని నాకై పరలోక పౌరసత్వం F#m D E F#m నాకోసమే నీకోసమే ఈ ప్రాణ బలియాగం F#m D E F#m నాకోసమే నీకోసమే ఈ సిలువ యాగము F#m Bm E F#m 1. పదివేలలో గుర్తింపదగిన – అతి సుందరుడు ఆ ప్రియుడు /2/ A D E F#m సురుపమైన సొగసైన లేక – వ్యసనాక్రాంతుడు గా మారెను/2/నా/ 2. జీవ జలములు త్రాగిత్తునని వాగ్ధానము నిచ్చిన ఆ ప్రియుడు /2/ వేదనతో రోదనతో సిలువలో దాహము పొందెను /2/నా/ 3. పాపికై క్రయధనం చెల్లించుటకై – దౌర్జన్యంనొంది బాధింపబడెను కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటము – నోరు తెరువక భరియించెను /2/నా/