Neeto samamevaru telugu worship song lyrics నీతో సమమెవరు – నీలా ప్రేమించేదెవరు నీలా క్షమియించేదెవరు – యేసయ్యా….. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు /2/ నీతో/ 1. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగెసినా నీతో సరితూగునా .. జీవ నదులన్నియు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా .. నీలా పరిషుద్ద దెవుదెవరున్నరయా – నీవేగా మంచి దేవుడవు /2/ నీతో/ 2. పలు వేదాలలో మత గ్రంధాలలో – పాపమే సొకని పరిషుద్దూడేడి… పాప పరిహారార్ధం శిలువ మరణ మొ౦ది తిరిగి లేచీనట్టి దైవ నరుడెవ్వరూ … నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి – నీవేగా విమోచకుడు /2/ నీతో/ 3. నేను వెదకకున్నా నాకు దొరికితీవి – నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితీవి….. నీకు గాయాలు చేసి తరచు రెపితిని నన్నెంతో సహించి క్షమియించితీవి … లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించిన – నీవేగా చాలిన దేవుడవు /2/ నీతో/