Neeve Krupaadhaaramu song chords / Hosanna ministries 2020 new year song
Click here for this song lyrics
Original Key: D minor
Tempo: 90 bps
Style: 4/4
Dm F
నీవే కృపాధారముత్రియేక దేవా
C A# Dm
నీవే క్షేమాధారము నా యేసయ్యా /2/
F
నూతన బలమును నవ నూతన కృపను /2/
Dm C A#
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
C A# Dm
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా .. /నీవే/
Dm C A# Dm
1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను /2/
Dm C A# Dm
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి /2/
Am
ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
Am
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
F A#
ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
C A#
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
C A# Dm