నీవే నా దేవుడవు – ఆరాధింతును నీవే నా రాజువు – కీర్తించెదను (2) మరణమును జయించిన – మృత్యుంజయుడవు నీవే మరణమునుంచి జీవముకు – నను దాటించావు పరలోకమునుండి వెలుగుగ వచ్చి – మార్గము చూపితివి చీకటి నుంచి వెలుగనకు – నను నడిపించావు హోసన్నా మహిమ నీకే – హోసన్నా ప్రభావము రాజునకే (2) నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)