A E D F#m E నీవే నా దేవుడవు – ఆరాధింతును A E D F#m నీవే నా రాజువు – కీర్తించెదను (2) F#m D A E మరణమును జయించిన – మృత్యుంజయుడవు నీవే F#m D A D A మరణమునుంచి జీవముకు – నను దాటించావు F#m D A E పరలోకమునుండి వెలుగుగ వచ్చి – మార్గము చూపితివి F#m D A D A చీకటి నుంచి వెలుగనకు – నను నడిపించావు C#m F#m D E హోసన్నా మహిమ నీకే C#m F#m D E హోసన్నా ప్రభావము రాజునకే (2) A F#m D E నీవే.. నీవే.. నీవే.. నీవే.. (2)