Neevu chesina upakaaramulaku Song Lyrics నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును //2// ఏడాది దూడలనా – వేలాది పొట్టేల్లనా //2// 1.వేలాది నదులంత విస్తార తైలము – నీకిచ్చినా చాలునా //2// గర్భఫలమైన నా జెష్ట పుత్రుని- నీకిచ్చినా చాలునా //2//ఏడాది// 2.మరణ పాత్రుడ నైయిన్న నాకై – మరణించితివ శిలువలో//2// కరుణ చూపి నీ జీవ మార్గాన – నడిపించుమో యేసయ్యా //2//// ఏడాది// 3.ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును//2// కపట మనసు లేకుండ హృదయాన్ని – నీకిచ్చినా చాలునా//2// ఏడాది// Lyrics in English: Neevu chesina upakaaramulaku nenemi chellintunu //2// Yedaadi doodalana! – Velaadi pottellana! //2// 1. Veladi nadulanta vistaara tailamu neekichhina chaaluna //2// Garbha phalamaina naa jyestha putruni neekichhina chaaluna //2//Yedaadi// 2. Maranapaatruda naiyunna naakai maraninchitiva siluvalo //2// Karuna choopi nee Jeeva maargaana – Nadipinchumo Yesayya //2//Yedaadi// 3. Ee goppa rakshana naakichhinanduku nenemi chellintunu //2// Kapata manasu lekunda hrudayaanni – Neekichhinaa chaaluna //2//Yedaadi// Go to top New Year songs Index M-P Home