Neevu Naa Thodu Unnaavayyaa Song Chords
Click here for this song lyrics
Lyrics in TeluguLyrics in English
నీవు నా తోడు ఉన్నావ య్యా
నాకు భయమేల నా యేస య్యా
నీవు నాలోనే ఉన్నావ య్యా
నాకు దిగులేల నా మెస్స య్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏ ల //నీవు//
నాకు
నీవు
నాకు
నాకు
నాకు
కష్టములో నష్టములో నా తోడు ఉన్నా వు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నా వు //2//
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు //2//
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు //2//
దేవా దేవా నీకే [G]స్తోత్రం -[G]దేవా దేవా నీకే [A]స్తో త్రం//2//
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చా[G]వు
[G]రక్షణలో సంరక్షకుడై [A]ధైర్యము పంచా వు //2//
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా //2//
[G]నేనే జీవము [A]అని పలికిన దే[D]వా //2//
[G]నేనే జీవము [A]అని పలికిన దే[D]వా //2//