F#m D E F#m నీవుంటే నాకు చాలు యేసయ్య – నీ వెంటే నేను ఉంటా యేసయ్య (2) F#m E D నీ మాట చాలయ్య- నీ చూపు చాలయ్య E F#m నీ తోడు చాలయ్య – నీ నీడ చాలయ్య (2) 1. ఎన్ని బాధలున్నను – ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా – నిష్టూరమైనను(2)#నీవుంటే# 2. బ్రతుకు నావ పగిలినా – కడలి పాలైనను అలలు ముంచివేసిన – ఆశలు అణగారిన (2)#నీవుంటే# 3. ఆస్తులన్ని పోయినా – అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా – ఆరోగ్యం క్షీణించినా (2)#నీవుంటే# 4. నీకు ఇలలో ఎదియు – కాదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు – కాదిల సమానము(2)#నీవుంటే#