New year song 2021 Hosanna – Ghanamainavi nee kaaryamulu Chords Click here for this song Lyrics Song Key: E minor Tempo: 86 Style: Classic Rock 4/4 Em D Em – Em D Em ఘనమైనవి నీ కార్యములు నా యెడల – స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2// Em D Em D Em కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2// Em G D Em అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//ఘనమైనవి// Em 1. ఏ తెగులు సమీపించనీయక- ఏకీడైన దరిచేరనీయక D Em ఆపదలన్ని తొలిగేవరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు. //2// C D Em నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి C D Em ఈ స్తుతిమహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము //ఘనమైనవి// 2. నాకు ఎత్తయిన కోటవు నీవే- నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే- శాశ్వత కృప కాధారము నీవే. //2// నా ప్రతిక్షణమును నీవే-ది వెనగా మార్చి నడిపించుచునావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి// 3. నీ కృప తప్ప వేరొకటి లేదయ- నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగ నేనున్న స్థితిలో- నీ కృప నా యెడ చాలునంటివే //2// నీ అరచేతిలో నను చెక్కుకుంటేవి – నా కేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము //ఘనమైనవి// ఘనమైనవి… స్థిరమైనవి… ఘనమైనవి నీ కార్యములు నా యెడల – స్థిరమైననవి నీ ఆలోచనలు నా యేసయ్యా //2// కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా //2// అనుదినమూ నీ.. అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే //2//ఘనమైనవి// Lyrics and Chords in English: Song Key: E minor Tempo: 86 Style: Classic Rock 4/4 Em D Em Ghanamainavi nee kaaryamulu naar yedala Em D Em Sthiramainavi nee aalochanalu naa Yesayya Em D Em Krupalanu ponduchu krutajnata kaligi Em D Em stutularpinchedanu anni velala //2// Em G D Em Anudinamu nee anugrahame – Aayushkaalamu nee varame //2//Ghana// Em 1. Ye tegulu sameepinchaneeyaka – Ye keedaina daricheraneeyaka D Em Aapadalanni toligevaraku – Aatmalo nemmadi kalige varaku //2// C D Em Nam bhaaramu mosi baasatagaa nilachi aadarinchitivi C D Em Ee stutimahimalu neck chellinchedanu jeevitaantamu //Ghanamainavi// 2. Naaku yettaina kotavu neeve – Nannu kaapaadu kedemu neeve Aasrayamaina bandavu neeve – saaswata krupakaadhaaramu neeve //2// Naa pratikshanamunu neeve – Deevenagaa maarchi nadipinchuchunnaavu ee stuti mahimalu neeke chellinchedanu jeevitaantamu //Gnamamainavi// 3. Nee krupatappa verokati ledaya – Nee manasulo nenunte chaalaya Bahu kaalamuga nenunna sthitilo – Nee krupanaayeda chaalunantive //2// Nee arachetilo nanu chekkukuntive – Naakemikoduva Ee stutimahimalu neeke chellinchedanu jeevitaantamu Ghanaminavi…. stiramainavi… //ghanamainavi// Credentials: Lyrics and Tune: not available Sung by: collected from Hosanna Ministries 2021 new song Watch this song on below YouTube link: Go to top More new year song lyrics New Year Song Chord Collection Home page Song Chords index E-H