Nishabdam vinta nishabdam song lyrics నిశ్శబ్దం! వింత నిశ్శబ్దం! – క్రీస్తు నాలో పుట్టిన రోజు! నా క్రిస్మస్ పండుగ రోజు! – నిజ క్రిస్మస్ పండుగ రోజు! కోరస్: సర్వోన్నతమైన స్ధలములలో- దేవునికి మహిమ సకల చరాచర సృష్ఠిలో సమాధానము.. ఆలాపన : అహా.. ఆహా. అహా.. ఆహా అహా…హా ఆహహ .. హా ఆహహహ ఆహహహ హా … ఆహహ హా ఆ ఆ ఆ.. 1. నా మోసపు తలపుల తలపై – ముళ్లు గుచ్చ బడినవి నా మోహపు చూపుల మోముపై – ఉమ్మి వేయబడినది నా చీకటి చేతుల కాళ్లకు – శీలలు దిగగొట్టబడినవి కామ,క్రోద,మధమత్సర దేహంలో – బల్లెము దిగబడినది //నిశ్శబ్దం// 2. నాకు నా వారికి నేను – వెలివేయబడినాను నాకు లోకానికి నేను – సిలువ వేయబడినాను వేలివేతలో సిలువ కోతలో – మృతుడైపోయాను ఇల నాలో ఇక జీవించేది – నేను కాను క్రీస్తే //నిశ్శబ్దం// Lyrics in English: Nishabdam vinta nishabdam! – Kreesthu naalo puttinaroju! Naa Christmas pandugaroju! – Nija Christmas panda roju! Chorus: Sarvonnatamaina sthalamulalo – devuniki mahima Sakala charachara srustilo samaadhaanamu.. Aha… Aha….. 1. Naamosapu talapula talapai – Mullu guchhabadinavi Naamohapu choopula momupai – Ummiveyabadinadi Naa cheekati chetula kaallaku – Seelalu digagottabadinavi Kaama,krodha,madamatsara dehamlo – Ballemu digabadinadi //Nishabdam// 2.Naaku naavaariki nenu – Veliveyabadinaanu Naaku lokaaniki nenu – Siluvaveyabadinaanu Velivetalo siluvakotalo – Mrutudanaipoyaanu Ika naalo jeevinchedi – Nenu kaanu Kreesthe! //Nishabdam// Credentials: Lyrics: Rev. Pandu Prem Kumar Sung by: S.P.Balu Watch this song on below YouTube link: Go to top