Nivu leni rojanta rojenaa Song Chords

Click here for this song Lyrics

Chords in TeluguChords in English

Song Key: D major

నీవులేని రోజంతా రోజేనా – నీవులేని బ్రతుకంతా బ్రతుకేనా //2//

1. జీవజల ఊటయు ప్రభు నీవే – సత్యము మార్గము ప్రభు నీవే//2//

నా తోడ బుట్టువు ప్రభు నీవే – నాలో సంతసము ప్రభు నీవే//నీవు//

2. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే -గాలియు శబ్ధము ప్రభు నీవే//2//

తాళము రాగము ప్రభు నీవే – మ్రోగెడు కంచు ప్రభు నీవే//నీవు//

3. నా క్రియలు అన్నియుప్రభు నీవే – నాదు బలమంతయు ప్రభు నీవే//2//

నా కోట బాటయు ప్రభు నీవే – నా డాలు కేడేముప్రభు నీవే//నీవు//

4. నా తలపులన్నీయు ప్రభు నీవే – నా భాష మాటయుప్రభు నీవే//2//

నాదు విమోచన ప్రభు నీవే – నా పునరుతానము ప్రభు నీవే//నీవు//
Nivu leni rojanta rojena – Nivuleni bratukanta bratukena //2//

1.Jeevajala ootayu prabhu neeve – Satyamu maargamu prabhu neeve //2//

Naa todabuttuvu prabhu neeve – Nalo santasamu prabhu neeve //Nivuleni//

2.Velugandu jwaalayu prabhu neeve – Gaaliyu sabdhamu prabhu neeve //2//

Taalamu raagamu prabhu neeve – Mrogedu kanchu prabhu neeve //Nivu leni//

3.Na kriyalu anniyu prabhu neeve – Nadu balamanta prabhu neeve//2//

Na kota baatayu prabhu neeve – Na daalu kedemu prabhu neeve//Nivu leni//

4.Na talapulanniyu prabhu neeve – Na baasha matayu prabhu neeve //2//

Nadu vimochana prabhu neeve – Na punarudhhanamu prabhu neeve //Nivuleni//