Nootana geetamu ne paadeda song Lyrics Click here for this song chords నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే 1. (కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ) X /2/ నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను /2/నూతన/ 2. (కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ) X /2/ నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ /2/నూతన/ 3. (మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ) X /2/ నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ /2/నూతన/ Song Lyrics in english: Nootana geetamu ne paadeda Manoharuda Yesayya.. Neevu choopina premanu ne maruvanu Ye stithilonainanu Samarpanatho sevinchedanu ninne.. Sajeevudanai araadhincheda ninne.. 1. (Koluvuchesi preminchinaavu – Korataginadi yemundi naalo Swaardhamerugani saatwikudaa – Neeku saatevaaru) /2/ Neevenaa praanamu – Ninu veedi nenundalenu /2/ 2. (Kadali teeramu kanabadanivela – Kadali kerataalu vedhinchuvela Karunamoorthiga digivachhinaa – Neeku saatevaaru) /2/ Neevenaa dhairyamu – Nee krupaye adhaaramu /2/ 3. (Meghamulalo neetini daachi – Sandramulalo maargamu choopi Manti ghatamulo mahimaatma nimpina – Neeku saatevaaru) /2/ Neevenaa vijayamu – Nee mahimaye Naa gamyamu /2/ Credentials: Song: Nootana geetamu Album: Manoharuda Yesayya Produced by: Hosanna Ministries 2020 Watch this song on below YouTube link: