Noothanamainadi song lyrics నూతనమైనది నీ వాత్సల్యము.. ప్రతి దినము నన్ను దర్శించెను ఏడాబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను– దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు //2// అ.ప. సన్నుతించెదను నా యేసయ్య… సన్నుతించెదను నీ నామమును//2// 1. గడచిన కాలమంత – నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత – నీ కృపలోన నన్ను దాచేదవు //2// విడువని దేవుడవు – యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు //2//సన్నుతిం// 2. నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు //2// మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమైనను చేయి విడువవు //2//సన్నుతిం// 3. నీ రెక్కలక్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు //2// ప్రేమించే దేవుడవు – తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు //2//సన్నుతిం// Lyrics in English: Nootanamainadi nee vaatsalyamu Prati dinamu nanu darshinchenu… Yedabaayanidi nee kanikaramu – nannento preminchenu.. Taramulu maaruchunnanu – Dinamulu gadachuchunnanu Nee premalo maaarpuledu /2/ Bridge: Sannutinchedanu nee yesayya Sannutinchedanu nee naamamun /2/ 1. Gadachina kaalamanta – Nee krupachoopi aadarinchinaavu Jarugaboye kaalamanta – Nee krupalona nannu daachedavu //2// Viduvani devudavu – Yedabaayaledu nannu Kshanamaina trosiveyavu //2//Sannu// 2. Naa heenadashalo nee premachoopi paiki lepinaavu Unnata sthalamulalo – nannu niluvabetti dhairyaparachinaavu //2// Maruvani devudavu nannu maruvaledu neevu Ye samayamainanu cheyividuvavu //2//Sannu// 3. Nee rekkalakrinda nannu daachinaavu aasrayamainaavu Naa daagu sthalamuga – Neevundinaavu samrakshinchaavu //2// Preminche devudavu – Truptiparachinaavu nannu Samayochitamugaa aadarinchinaavu //2//sannu// Go to top Credentials: Song: Noothanamainadi Lyrics,Tune & Originally Sung By: Ps.Dasari Sundeep Music:JK Christopher Voice: Lillian christopher Watch this song on below YouTube link: Go to top