Novahu Odanu twaraga cheyumu song lyrics (నోవహు వోడను) నోవహు వోడను త్వరగ చేయుము లోబడెను ఆ భక్తుడు కట్టెను వోడను స్వయముగా కట్టెను వోడను టక్ టక్ టక్ హోరున కురిసెను మహా వర్షం వరదలు పొంగెను పైపైకి కేకలు వేసెను జనులెల్ల నోవా నోవా తలుపుతియ్ తలుపుతియ్ దేవుడే వోడ తలుపు బిగించెను నశించిరి లోబడని ప్రజలు రక్షణ వోడ క్రీస్తు యేసే తడవు చేయక రమ్ము నేడే పిలచుచునాడు అందరిని రక్షణ వోడ లోపలికి తడవు చేయక రమ్ము నేడే Lyrics in English: Novahu twaraga vodanu cheyumu Lobadenu aa bhaktudu Kattenu vodanu swayamuga Kattenu vodanu tak tak tak Horuna kurisenu maha varsham Varadalu pongenu paiapiki Kekalu vesenu janulella Nova! Nova! Taluputiy! Taluputiy! Devude voda talupu biginchenu Nasinchiri lobadani prajalu Rakshana voda Krestu Yese Tadavu cheyaka rammu nede Pilachuchunnadu andarini Rakshana voda lopaliki Tadavu cheyaka rammu nede