Nutna vatsaram vinutna Vatsaram Lyrics / నూత్నవత్సరం/ A.R.Stevenson New Year Song
నూత్నవత్సరం వినూత్నవత్సరం /2/
ఎతెంచియున్నది మనకోసరం/2/
చిరు చీకటి తెరలు తీసి పారిపోవగా తొలి భానుడు తొంగి చూసి పలుకరించగా /2/
ఆ.ప. / Bridge
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయయనుచు సాగిపొదుమా
ఇన్నీనాళ్ళలో మనల కాచిన కృపల తలచుకుంటు నడచిపోదుమా /నూత్న/
1.మరల మరల వత్సరాలు వచ్చుచున్నవి-పాతగిల్లి పోయి మరలి పోవుచున్నవి /2/
దినదినమున నూతనమైన కృపలు కురియుచూ/2/
దయాకిరీటాలు మనకు అమరుచున్నవి/2/ /హల్లె/నూత్న/
2.గడియ గడియ గడచుచు గతియించు చున్నది-యేసు రాజు రాకడ ఎతెంచనున్నది /2/
గడవు పెట్టక ఇంక తడవుచేయక /2/
వడి వడిగా సందింపను సిద్దపడుదుమా /2/ /హల్లె/నూత్న/
Lyrics in English:
Nutna vatsaram Vinutna vatsaram /2/
Yetenchiyunnadi manakosaram /2/
Chiru cheekati teralu teesi paaripovagaa
Toli bhaanudu tongi chusi palukarinchagaa /2/
Bridge:
Halleluya Halleluya – Halleluyayanuchu saagipodama..
Inni naallalo Manala kaachina Krupala talachukuntu nadachipodamaa /Nutna/
1. Marala marala vatsaraalu vachhuchunnavi – Paatagillipoyi marali povuchunnavi /2/
Dinadinamuna nootanamaina Krupalu kuriyuchu /2/
Dayaa kereetaalu manaku amaruchunnavi /2/Bridge/Nutna/
2. Ghadiya Ghadiya gadachuchu gatiyinchu chunnadi – Yesu raaju raakada Yetenchanunnadi /2/
Gadavu pettaka inka tadavu cheyaka /2/
Vadi vadigaa sandhimpanu siddhapadudumaa /2/Bridge/Nutna/
