Nuvuboye darilo Yerushalem gudikaada song Lyrics Lyrics in TeluguLyrics in English నువ్వు బోయే దారిలో యెరూషలేం గుడికాడ //2// అచ్చ మల్లె పూల తోట యేసయ్య //2// 1.సన్న సన్న బైబిల్లు సంచుల్లో పెట్టుకొని //2// సారోలె బయలెల్లినారె యేసయ్య సంకటనలు బాపినారె యేసయ్య //2//నువ్వు // 2.దోడు దొడ్డు బైబిల్లు దోసిల్లో పెట్టుకొని //2// దొరోల్లే బయలెల్లినారె యేసయ్య దోషములను బాపినారె యేసయ్య//2//నువ్వు // 3.తెంపిరి పువ్వోలు గుచ్చిరి దండాలు //2// ఏసిరి నీ మెడలోన యేసయ్య చేసిరి నీ పాద పూజ యేసయ్య//2//నువ్వు // Nuvuboye darilo Yerushalem gudikaada //2// Achha mallepoola tota Yesayya //2// 1. Sana sanna bibilu snchullo pettukoni //2// Saarole bayalellinaare Yesayya Sankatanalu baapinaare Yesayya //2//Nuvu// 2.Dodu doddu Bibilu dosillo pettukoni //2// Dorolle bayalellinaare Yesayya Doshamulanu baapinaare Yesayya //2//Nuvu// 3.Tempiri puvvulu -guchhiri dandalu //2// Yesiri ne medalona Yesayya Chesiri nee paada pooja Yesayya //2//Nuvu// CREDITS: Unknown Please let us know if you know who wrote this song Back to Lyrics M-P Lyrics Home Page Back to Home