పల్లవి: ఓ నీతి సూర్యుడా – క్రీస్తేసు నాథుడా నీ దివ్య కాంతిని – నాలో వుదయింప జేయుమా ప్రభూ నన్ను వెలిగించుమా /ఓ నీతి/ 1. నేనే లోకానికి – వెలుగై యున్నానని మీరు లోకానికి – వెలుగై యుండాలని ఆదేశమిచ్చినావుగావున – నాలో వుదయించుమా ప్రభూ నన్ను వెలిగించుమా /ఓ నీతి/ 2. నా జీవితమునే – తూకంబు వేసిన నీ నీతి త్రాసులో – సరితూగ బోనని నే నెరిగియింటిగావున – నాలో వుదయించుమా ప్రభూ నన్ను వెలిగించుమా/ఓ నీతి/