G C G D7/D 1. ఓ ప్రార్ధన సుప్రార్ధన – నీ ప్రాభవంబున్ మరతునా ? G C G D7/D G నా ప్రభువున్ ముఖా ముఖిన్ – నే బ్రణుతింతు నీ ప్రభన్ C G C G D7/D నా ప్రాణమా సుప్రార్ధనా – నీ ప్రేరణంబుఁ చేగదా G C G D7/D G నీ ప్రేమధార గ్రోలుదు -నో ప్రార్ధన సుప్రార్ధన పిశాచి నన్ను యుక్తితో – వశంబు చేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే – నా శంకలెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా – నా శైలమా నా ప్రార్ధన నా శోకమెల్ల దీర్చెడు – విశేషమైన ప్రార్ధన నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను నా దేవుడేసు చెంతకు – మోదంబు గొంచుఁబోవును సదా శుభంబు లొందను – విధంబు జూప నీవేగా నా ధైర్యమిచ్చు ప్రార్ధన – సుధా సుధార ప్రార్ధన అరణ్యమైన భూమిలో – నా రమ్యమౌ పిస్గా నగం బు రంగుగాను నెక్కినా – చిరగృహంబు జూతును శరీరమున్ విదల్చినే – బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ – పరేశు ధ్యాన ప్రార్ధన రచన : విలియమ్ వాల్ ఫోర్డ్ Song number: 384 (Andhra Kraistava Keerthanalu) G C Sweet hour of prayer sweet hour of prayer G D7 That calls me from a world of care G C And bids me at my Father’s throne G D7 G Make all my wants and wishes known C G In seasons of distress and grief C G D7 My soul has often found relief G C And oft escaped the tempter’s snare G D7 G By thy return sweet hour of prayer C Sweet hour of prayer sweet hour of prayer G D7 Thy wings shall my petition bear G C To him whose truth and faithfulness G D7 G Engage the waiting soul to bless C G And since he bids me seek his face C G D7 Believe his word and trust his grace G C I’ll cast on him my every care G D7 G And wait for thee sweet hour of prayer