G D G C D ఓ సద్భక్తులార లోక రక్షకుండు Em D G D A D బేత్లెహేమందు నేడు జన్మించెన్ G Am D G D Em D రాజాధి రాజు ప్రభువైన యేసు G D G D నమస్కరింప రండి – నమస్కరింప రండి Am D C G D G నమస్కరింప రండి – యుత్సాహాముతో G D G C D సర్వేశ్వరుండు నరరూపమెత్తి Em D G D A D కన్యకు పుట్టే నేడు వేంచేసెన్ G Am D G D Em D మానవ జన్మమెత్తిన శ్రీ యేసు G D G D నీకు నమస్కరించి – నీకు నమస్కరించి Am D C G D G నీకు నమస్కరించి – పూజింతుము G D G C D ఓ దూతలార ఉత్సాహించి పాడి Em D G D A D రక్షకుండైన యేసున్ స్తుతించుడి G Am D G D Em D పరాత్పరుండ నీకు స్తోత్రమంచు G D G D నమస్కరింప రండి – నమస్కరింప రండి Am D C G D G నమస్కరింప రండి – యుత్సాహాముతో G D G C D యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ Em D G D A D మీ వేల స్తోత్రము నర్పింతుము G Am D G D Em D అనాది వాక్యమాయే నరరూపు G D G D నమస్కరింప రండి – నమస్కరింప రండి Am D C G D G నమస్కరింప రండి – యుత్సాహాముతో