Oohakandhanantha Unnatham (ఊహకందనంత ఉన్నతం) 2023 Lyrics in TeluguLyrics in English ఊహకందనంత ఉన్నతం నాపట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా //2// స్థితిని పరిగణించక గతము చూడక //2// నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం! ఆ. ప. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది //2// నాకు అనుగ్రహించబడినది… //2//ఊహ// 1. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది //2// గాయము మాన్పిన స్వస్థత కూర్చిన //2// దివ్య ప్రేమది యేసూ నాకు వరమది //2//ప్రాణమిచ్చు// 2. దూరమైన వేళలో తడవు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది //2// రూపము మార్చిన క్షేమమునిచ్చిన //2// గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది //2//ప్రాణమిచ్చు// 3. కృంగదీయు బాధలో ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది.. //2// అక్కర తీర్చిన ధైర్యము నింపిన //2// వింత ప్రేమది యేసూ నాకు వరమది //2//ప్రాణమిచ్చు// OOhakandananta Vunnatam naa patla Neevuchoopuchunna prema Yesayya.. //2// Sthitini pariganinchaka, gatamu choodaka //2// Nannu korukunna reeti yenta adbhutam..! Bridge : Praanamichhunantati gaadhamaina premadi //2// Naaku anugrahinchabadinadi.. //2//OOha // 1. Jaaripadda chotune vadaliveyaka.. Vedaki palakarinchi niluvabettukunnadi //2// Gaayamu maanpina swasthata koorchina //2// Divyapremadi Yesu.. naaku varamadi.. //2//Praana// 2. Dooramaina velalo tadavu chetata Pilichi kanikarinchi tirigi cherchukunnadi //2// Roopamu maarchina Kshemamu nichhina //2// Goppa premadi Yesu.. naaku varamadi.. //2//Praana// 3. Krungadeeyu baadhalo mukhamu daachaka Manavi anugrahinchi krupanu choopuchunnadi //2// Akkara teerchina dhairamu nimpina.. //2// Vinta premadi Yesu.. naaku varamadi.. //2//Praana// CREDITS: Credits: Song: Oohakandhanantha Unnatham (ఊహకందనంత ఉన్నతం) – 2023 Lyric, Tune & Music: Dr.A.R.Stevenson Vocals: Akshaya Praveen— Producer: Pastor Praveen Kumar (Calvary Ministries) Back to Lyrics M-P Lyrics Home Page Back to Home