పల్లవి:ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు (2X) ఉoటివిగా నిరంతరముఉన్నతుడా, సర్వోన్నతుడా(2X) 1. సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని(2X) స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా(2X) హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ(2X) /ఊహల/ 2. ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా (2X) సర్వాధికారుండా సర్వేశ సజీవుండా (2X) హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X) /ఊహల/