Oohinchaleni melulatho song lyrics

ఊహించలేని మేలులతో నింపిన – నా యేసయ్యా నీకు నా వందనం //2//

వర్ణించగలనా నీ కార్యముల్ – వివరించగలనా నీ మేలులన్ //2//

ఊహించలేని మేలులతో నింపిన – నా యేసయ్యా నీకు నా వందనం
ఊహించలేని..

1. మేలులతో నా హృదయం తృప్తి పరచినావు

రక్షణ పాత్రపుచ్చి నిన్ను స్తుతియింతును //2//

ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా

స్తుతియింతును నీ.. నామమును //2//

ఊహించలేని మేలులతో నింపిన – నా యేసయ్యా నీకు నా వందనం
ఊహించలేని..

​2​. నా దీన స్థితిని నీవు మార్చినావు

నా జీవితానికి విలువ నిచ్చినావు //2//

నీ కృపతో నన్ను ఆవరించినావు

నీ సన్నిధి నాకు తోడు నిచ్చినావు  //2//

ఊహించలేని మేలులతో నింపిన – నా యేసయ్యా నీకు నా వందనం
ఊహించలేని..

(the following verse is not in the original song)

3. నా ప్రాణమా నా అంతరంగమా

యెహోవ నామమును సన్నుతించుమా //2//

యేసయ్య చేసిన ఉపకారములలో

దేనిని నీవు మరువకుమా //2//

ఊహించలేని మేలులతో నింపిన – నా యేసయ్యా నీకు నా వందనం //2//

వర్ణించగలనా నీ కార్యముల్ – వివరించగలనా నీ మేలులన్ //4//

Lyrics in English:

Oohinchaleni melulato nimpina – Naa Yesayya neekunaa vandanam //2//

Varnichagalana nee karyamlu – Vivarinchagalana nee melulan //2//

1.Melulato na hrudayam – truptiparachinaavu

Rakshana paarta puchhi ninnu stutiyintunu //2//

Israyelu devuda naa rakshaka

Stutiyintunu nee namamunu //2//

Oohinchaleni melulato nimpina – Naa Yesayya neekunaa vandanam

Oohinchaleni

2. Naa deena sthitini neevu maarchinaavu

Naa jeevitaaniki viluvanichhinaavu //2//

Nee krupato nannu aavarinchinaavu

Nee sannidhi naaku todunichhinaavu //2// Oohinchaleni melulato nimpina – Naa Yesayya neekunaa vandanam

Oohinchaleni

(the following verse is not in the original song)

3. Na praam na antarangamaa

Yehova naamamunu sannutinchuma

Yesayya chewing upakaaramulalo

Denini neevu maruvakuma //Ohincha//

Oohinchaleni melulato nimpina – Naa Yesayya neekunaa vandanam //2//

Varnichagalana nee karyamlu – Vivarinchagalana nee melulan //4//