Bm Em A Em Bm Em G F# Bm ఓరన్నా ఓరన్నా – యేసుకు సాటివేరే – లేరన్నా లేరన్నా – యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా 2 (యేసే ఆ దైవం చూడన్నా) Bm Em A Bm Em Bm G F# Bm 1. చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా 2 – అద్వితీయుడు ఆది దేవుడు – ఆదరించును ఆదుకోనును2 Bm Em A Bm Em Bm G F# Bm 2. పరమును విడచి – వచ్చడన్నా – నరులలొ నరుడై పుట్టాడన్న 2 – పరిషుద్దుడు పావనుడు – ప్రేమించెను ప్రాణమిచ్చెను2 Bm Em A Bm Em Bm G F# Bm 3. శిలువలో ప్రాణం పెట్టడన్న – మరణం గెలచి లేచాడన్నా2 – మహిమ ప్రభు మృత్యుంజయుడు – క్షమియించును జయమిచ్చును2 Bm Em A Bm Em Bm G F# Bm 4. మహిమలు ఎన్నో చూపాడన్నా – మార్గం తానే అన్నాడన్నా2 – మనిషిగా మారిన దేవుడేగా – మరణం పాపం తొలగించెను2