Oranna orannaa Telugu Christian Song Lyrics ఓరన్నా ఓరన్నా – యేసుకు సాటివేరే – లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా /2/ యేసె ఆ దైవం చూడన్నా! చూడన్నా! 1. చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా/2/ అద్వితీయుడు, ఆది దేవుడు – ఆదరించును, ఆదుకోనును /2/ఓరన్నా/ 2. పరమును విడచి – వచ్చడన్నా – నరులలొ నరుడై పుట్టాడన్న /2/ పరిషుద్దుడు, పావనుడు – ప్రేమించెను, ప్రాణమిచ్చెను /2/ఓరన్నా/ 3. శిలువలో ప్రాణం పెట్టడన్న – మరణం గెలచి లేచాడన్నా /2/ మహిమ ప్రభు, మృత్యుంజయుడు – క్షమియించును, జయమిచ్చును /2/ఓరన్నా/ 4. మహిమలు ఎన్నో చూపాడన్నా – మార్గం తానే అన్నాడన్నా /2/ మనిషిగా మారిన దేవుడేగా – మరణం పాపం తొలగించెను /2/ఓరన్నా/ Lyrics in English: Oranna Oranna Yesuku saativere leranna leranna Yese aa daivam chudanna … chudanna.. /2/ Yese aa daivam chudanna..! chudanna..! 1. Charitraloniki vachhadanna – Pavitra jeevam techhadanna! /2/ Adviteeyudu, aadidevidu – Aadarinchunu, aadukonunu /2/oranna/ 2. Paramunu vidachi vachhadanna – Narulalo Narudai puttadanna! /2/ Parishuddhudu, paavanudu – Preminchenu, praanamichhenu /2/ 3. Siluvalo praanam pettadanna – Maranam gelachi lechadanna! /2/ Mahima prabhu, Mrutyujayudu – Kshamiyinchunu, Jayamichhunu /2/oranna/ 4.Mahimalu enno chupaadanna!- Maargam taane annadanna! /2/ Manishiga maarina devudegaa – Maranam paapam tolaginchenu /2/