Paadeda stutigaanamu song Lyrics

Lyrics in TeluguLyrics in English

పల్లవి: పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము //2//

నీవే నా ప్రేమానురాగం.. క్షణమైనా విడువని స్నేహం..

అతి శ్రేష్టుడా నా యేసయ్య //2//పాడెద//

1. ఇల నాకెవ్వ రు లేరనుకొనగా నా దరి చేరితేవే!

నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు //2//

నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను //2//

నీ అనుబంధము నాకు ఆనందమే //2//పాడెద//

2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిధారలే

నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే //2//

నీ చేతులే నను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను //2//

నీ అభిషేకము పరమానందమే//2//పాడెద//

3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే

నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి //2//

యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే//2//

 నీ పరిచర్యలో మహిమానందమే//2//పాడెద//

Lyrics in English:

Paadeda stutigaanamu – Koniyaadeda nee naamamu //2//

Neeve naa premaanuraagam… Kshanamaina viduvani sneham… Ati sreshtuda naa Yesayya //2//Paadeda//

1.Ila naakevvaru leranukonaga naa dari cheritive!

Ne namminavaare nanu marachinanu maruvani devudave=u //2//

Nee ashale naald chigurinchenu – Nee vaakyame nannu bratikinchenu //2//

Nee anubandhamu naaku aanandame //2//Paadeda//

2.Naa prati anuvunu parishuddhaparachenu, nee rudhira dhaarale

Nee darshaname nanu nilipinadi – dharanilo nee korake //2//

Nee chetule nanu nirminchenu, nee roopame naalo kaligenu //2//

​Nee abhishekamu paramaanandame //2//Paadeda//

3.Balaheenatalo nanu balaparachi dhairyamu nimpitive

Naa kaaryamulu saphalamuchesi atmato nadipitivi //2//

Yuda gotrapu kodama simhama – Neeto niyamu vijayahaasame //2//

Nee paricharyalo mahimaanandame //2//Paadeda//

Credits
Produced by : Hosanna Minstries
Sung by: Pastor Abraham
Music: Pranam Kamalakar
Song: Paadeda Stutigaanamu