Paadudi geetamul halleluya Song Lyrics పాడుడి గీతముల్ – హల్లేలూయా మీటుడి నాదముల్ – హల్లేలూయా పాపరహితుడు – హల్లేలూయా పాపవినాశకుడు – హల్లేలూయా 1. కన్య మరియ గర్భమందున – వెలసినావు పున్యపురుషుడా నీవు పుట్టినావా పశుల శాలయందున /2/పాడుడి/ 2. పశుల శాల వెలగిపొయెను – పావనుండు జననమొందగా ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను /2/పాడుడి/ 3. ఉల్లమందు సంతసించిరి – యేసుప్రభుని పూజచేసిరి పయనించిరి గొల్లలు ప్రభు జాడకు /2/పాడుడి/ 4. ఆకసమున వింతగొలిపెను – అద్భుత తారను గాంచిరి పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు /2/పాడుడి/ 5. నక్కలకు బొరియలుండెను – నక్కలకు గూళ్ళు వెలయను నీవు తలవాల్చుటకు స్థలమే లేదాయెను /2/పాడుడి