Paapaaniki naaku yesambandhamu ledu – Bro Anil Kumar song lyrics
పాపానికి నాకు ఏ సంబంధము లేదు – పాపానికి నాపై ఏ అధికారము లేదు
పాపానికి నాకు ఏ సంబంధము లేదు – పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు
నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించి వేసాడుగా…
మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసుకొనను – అని మాట ఇచ్చాడుగా …
కోరస్ : నేనున్నా నేనున్నా నా యేసుని కృప కింద – నే లేను నే లేను ధర్మశాస్త్రమ్ క్రింద /2/పాపానికి/
1. కృప ఉందని పాపమ్ చేయొచ్చా? అట్లనరాదు!
కృపవుందని నీటిని విడువచ్చా? అట్లనరాదు!
కృప ఉందని పాపమ్ చేయొచ్చా? అట్లనరాదు!
కృపవుందని నీటిని విడువచ్చా…. ? నో..
కృప అంటే licence కాదు కృప అంటే free pass కాదు! పాపాన్ని చేసేందుకు ..
కృప అంటే దేవుని శక్తి కృప అంటే దేవుని నీతి పాపాన్ని గెలిచేందుకు ..
Grace is not a licence to sin! Its a power of God to overcome /4/నేనున్నా/
2. కృప ద్వారా ధర్మ శాస్త్రముకు మృతుడనుఅయ్యా – కృప ద్వారా క్రీస్తులో స్వాతంత్య్రం నే పొందితినయ్యా
కృప ద్వారా ధర్మ శాస్త్రముకు మృతుడనుఅయ్యా – కృప ద్వారా క్రీస్తులో స్వాతంత్య్రం….
క్రియల మూలముగా కాదు – కృపయే నను రక్షించినది – నా భారం తొలగించింది…
కృప నన్ను మార్చేసినది – నీతి సద్భక్తుల తొడ బ్రతుకమని బోధించినది…
Christ took away burden for me and taught me to live righteously/4/
3. పాపానికి మృతుడను నేనయ్యా హల్లెలూయా – కృపవలనే ఇదినాకు సాధ్యం అయ్యిందిర అయ్యా
పాపానికి మృతుడను నేనయ్యా హల్లెలూయా – కృపవలనే ఇదినాకు సాధ్యం
కృపను రుచి చూచిన నేను – దేవునికే లోబడతాను – పాపానికి చోటివ్వను …
పరిశుద్ధత పొందిన నేను – నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును …
Leave your bodies unto the Lord as instruments of righteousness /2/
Leave your members unto the Lord as instruments of righteousness /2/
4. ధర్మశాస్త్రమ్ పాపం అయ్యిందా? అట్లనరాదు!
ధర్మశాస్త్రమ్ వ్యర్థం అయ్యిందా? అట్లనరాదు!
ధర్మశాస్త్రమ్ పాపం అయ్యిందా? అట్లనరాదు!
ధర్మశాస్త్రమ్ వ్యర్థం అయ్యిందా? నో..
ధర్మశాస్త్రమ్ కొంతకాలమేగా, ధర్మశాస్త్రమ్ బాలశిక్షయేగా, ప్రబునొద్దకు నడిపేందుకు …
క్రీస్త్రోచ్చి కృప తెచ్చెనుగా – ధర్మశాస్త్రమ్ నిలబెట్టెనుగా మనలను నిలబెట్టేందుకు …
Love has led people to Christ, now grace will make us conquerors/4/Nenunna/
Lyrics in English
Paapaaniki naaku yesambandhamu ledu – Paapaaniki naapai ye adhikaaramu ledu
Paapaaniki naaku yesambandhamu ledu – Paapaaniki naapai ye ajamaayishi ledu
Naa paapamulu anni nata prabhuvu yenaado kshamiyinchi vesaadugaa..
Mari vaatinennadunu jnaapakamu chesukonanu – ani maata ichhadugaa..
Chorus: Nenunna Nenunna nah Yesuni krupa kinda – Ne lenu ne tenu dharmasaastram krinda /2/Paapaaniki/
1. Krupa vundani paapam cheyyochha? Atlanaraadu!
Krupa vundani neetini viduvochha? Atlanaraadu!
Krupa vundani paapam cheyyochha? Atlanaraadu!
Krupa vundani neetini viduvochha?… No!
Krupa ante licence kaadu – krupa ante free pass kudu paapaanni chesenduku..
Krupa ante devuni shakthi – Krupa ante devuni neeti paapaanni gelichenduku…
Grace is not a licence to sin! Its a power of God to overcome /4/Nenunna/
2. Krupa dwara dharma sastramuku mrutdanuayya – Krupa dwara kreestulo swatantrayam ne ponditinayya
Krupa dwara dharma sastramuku mrutdanuayya – Krupa dwara kreestulo swatantrayam….
Kriyala mulamuga kaadu- Krupaye nannu rakshinchinadi – Naa Bharam tolaginchinadi …
Krupa nannu maarchesinadi – neeti sadbhaktulatoda bratukamani bodhinchinadi…
Christ took away burden for me and taught me to live righteously/4/Nenunna/
3. Paapaanuki mrutudanu nenayya hallelujah – krupavalane idi naaku Saadhyam ayyindira ayya
Paapaanuki mrutudanu nenayya hallelujah – krupavalane idi naaku Saadhyam….
Krupanu ruchi choo nenu- devunike lobadataanu – paapaaniki chotivvanu
Parishuddhata pondina nenu – neeti saadhanamulugaane – deham prabhukarpintunu
Leave your bodies unto the Lord as instruments of righteousness /2/
Leave your members unto the Lord as instruments of righteousness /2/Nenunna/
4. Dharmasastram paapam ayyinda? atlanaraadu
Dharmasaastram vyradham ayyindaa atlanaraadu
Dharmasastram paapam ayyinda atlanaraadu
Dharmasaastram vyradham ayyindaa…. (No)
Dharmasaastram kontakaalamega Dharmasaastram baalashiksha yega prabhunoddaku nadipenduku…
Kreestochhi krupa techhenuga – Dharmasaastram nilabettenuga manalanu nilabettenduku ….
Love has led people to Christ, now grace will make us conquerors/4/Nenunna/