F#m E D F#m పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) A D E F#m హల్లెలుయా ..హల్లెలుయా .. (2) F#m A E A F#m 1. తొలకరి వానలు కురిసే – ఫలభరితమై వెలసే #2# F#m D E F#m కడవరి చినుకులు పడగా పొలములో – ఫలియించెను దీవెనలే #పావురమా# 2. కను తెరచెను నీ కనులే – వినచేసెను నీ చెవులే #2# నను తాకెను నా తనువున వశమై – నిను పంపెను లోకములో #పావురమా# 3. అభిషేకాలంకృతమై – అపవాదిని కూల్చెనులే #2# సభకే జయము వుబికే జీవము – ప్రభలెను ప్రభు రాజ్యము#పావురమా# 4. బలహీనతలో బలమా – పరిశుద్దతలో వరమా ఓ పావురమా దిగిరా దిగిరా – త్వరగా దిగిరా దిగిరా #పావురమా#