D G A D A D పదివేలలో అతి సుందరుడా – మనోహరుడా మహిమోన్నతుడా #2# D Bm G A G A నీ నామం అతి మధురం – నీ త్యాగం మహనీయం #2#పది# D G A D A D 1. తల్లిదండ్రుల కన్నను – బంధుమిత్రుల కన్నను #2# D Bm G A G A ప్రేమించి నాకై నిలచే – స్నేహితుడా ప్రాణ నాధుడా #2#పది(2)# D G D G అ. ప. నీ కొరకే యేసు నీకొరకే – నీ కొరకే యేసు నీకొరకే Em D A D నీ కొరకే యేసు నీకొరకే – నా కరములెత్తెదను D Bm G D మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే #2# పరిశుద్ధాత్మ రమ్ము #2# ప్రభు యేసు పాదముచెంత చేర్చుము పరిశుద్ధాత్మ రమ్ము #నీ కొరకే2# ఆహాహాహ హల్లెలుయా … #8# Hindi Version: Pavitra aatma aa Pavitra aatma aa Mujhele jaao yeshu ke charno mai, pavitra aatma aa Sirf tere liye yeshu tere liye #3# mai haath uthata hu Ghutne tikakar sir jhukaker, haath uthata tere liye – 2 Sirf tere liye yeshu tere liye #3# mai sir jhukata hu Pavitra athma aa (2) muje lejavo ishu ke cheranome Pavitra athma aa sirf tere liye yeshu tere liye mai haath utatha hu gutane jukhakar sar jukhakar haath badatha hu tere liye sirf tere liye yeshu tere liye mai haath utatha hu