Pahalinchedam Prabhu premalo Telugu worship song lyrics and Chords
E C#m B E
ఫలిచెదం – ప్రభు ప్రేమలో – ఆత్మ ఫలములు ఫలించెను
E C#m A B E
సంఘమనే -ప్రభు తోటలో – నాటబడిన మొక్కలమై (2)
E C#m E B
1. విశ్వాసపు కొమ్మల చిగురులమై ప్రేమానురాగాల పువ్వులమై
C#m E C#m B E
ప్రభువాసించిన మధుర ఫలములు /2/ ఫలించెదం – ప్రభుకోసమే ॥ఫలిం॥
2. సమాధానపు తీగలమై
సంతోష భరిత రాగాలతో
సాత్వీకపు మంచి మనస్సుతో
ఫలించెదం – ప్రభుకోసమే॥ఫలిం॥