పంపుము దేవా పనివారలను – పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయే లేని క్రైస్తవులందరిన్ /పంపుము/ 1. నాగలి మీద చేయినివేసి వెనుకకు చూడక సాగెడి వారిని భారము గలిగి సువార్త గింజలు (దున్నిన యెడల చల్లెడివారిని) /2/పంపుము/ 2. తెల్లవారిన పొలములు చూచి – తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగ – (ఉల్లాసముతో కూర్చెడి వారిని) /2/పంపుము/ 3. పరమండలము సంతసమొందగ – ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు యేసుని – రక్షణ వార్తను చాటెడు వారిని /2/పంపుము/ English Translation: Pampumu deva panivaaralanu – pantanu koyutaku nedu pantanu koyutaku kontamandiye sramapaduchundaga – chintaye leni kraistavulandarin /pampumu/ 1. Naagali meeda cheyini vesi venukaku choodaka saagedi vaarini bhaaramu galigi suvaartha ginjalu –dunnina yedala challedi vaarini /2/pampumu/ 2.Tellavaarina polamulu choochi – tellavaaraka munde lechi vullamu devuni aatmatho nindaga – vullasamutho koorchedi vaarini /2/pampumu/ 3. Paramandalamu santasamondaga – dharanilo aatmala sampada nindaga chirajeevamunu osagedu Yesuni – rakshana vaarthanu chaatedu vaarini /2/pampumu/ Credentials: Sung By: M.M.Keeravaani Album: Prema Saagara