Papaanni Baapeti/ Bangaram Adugaledu song Chords D G D A D G D పాపాన్ని బాపేటి – శాపాన్ని బాపేటి – నాకోసమోచ్చావయ్యా D G D A D G D కష్టాల్ని తీర్చేసి – నష్టాన్ని ఒర్చేసి – నాకోసమోచ్చావయ్యా D Bm G A కన్నీటిని తుడిచావయ్యా -సంతోషాన్ని ఇచ్ఛావయ్యా D Bm G A మనుషులను చేశావయ్యా – నీ రూపాన్ని ఇచ్చావయ్యా D Bm A D D Bm A D నా యే…..సయ్యా – నా యే….సయ్యా /2/ 1.రక్షణను అందించి – రక్తాన్ని చిందించి – మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా మమ్ములను చేయంగ – దారిద్ర్యమొందావయ్యా /2/కన్నీటిని/ 2.బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు – హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడుగలేదు అంతస్తులడుగలేదు – నాకోసమొచ్చావయ్యా /2/కన్నీటిని/