Parama jeevamu naaku nivva song lyrics పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొనిపోవును యేసు చాలును – హల్లెలూయ హల్లెలూయ (2) ఏ సమయమైన ఏ స్తితికైనా నా జీవితములోయేసు చాలును 1. సాతాను శోధన లధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లేదను లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్లేదను #యేసు# 2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును ౩. నరులెల్లరు నను విడచిననూ – శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను #యేసు# Lyrics in English : Parama jeevamu naaku nivva Tirili lechenu naato nunda Nirantaramu nanu nadipinchunu Marala vachhi Yesu konipovunu Yesu chaalunu – Halleluya Halleluya Yesu chaalunu – Halleluya Halleluya Ye samayamaina ye sthitikaina Naa jeevitamulo Yesu chaalunu 1.Saataanu sodhanaladhikamaina Sommasillaka saagivelledanu Lokamu shareeramu laaginanu Lobadaka nenu velledanu //2// 2.Pacchika bayalulo parundacheyun saanti jalamu chenta nadipinchunu Anishamu praanamu trupti parachun Maranaloyalo nannu kaapaadunu 3. Narulellaru nanu vidachinanu Shareeramu kulli krushinchinanu Harinchinan naa ishwaryamu Virodhivale nanu vidachinanu Credentials: Song: Parama Jeevamu Naaku Nivva Album: Hebronu Geethalu Singer: Balaraj,Devakumari,Radha Mathews Music Director: Krupamayudu Unit Lyricist: Traditional Music Label : T-SERIES Watch this song below: