G C D D7 పరమ జీవము నాకునివ్వ – తిరిగి లేచెను నాతోనుండ G C D D7 G నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొనిపోవును G C/D యేసు చాలును – హల్లెలూయ హల్లెలూయ (2) G G Am ఏ సమయమైన ఏ స్తితికైనా D7 G D7 G నా జీవితములోయేసు చాలును G C D D7 1. సాతాను శోధన లధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లేదను G C D D7 G లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్లేదను #యేసు# 2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును ౩. నరులెల్లరు నను విడచిననూ – శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను #యేసు#