పరమ తండ్రి నిన్ను మే మీ – పరస కాలము  స్వరములెత్తి ఇంపుగానూ స్మరణ జెతుము

తండ్రి నిన్నునిన్ను స్మరణ జెతుము

1. నిరుపమాన దేవ నిన్ను – నిరత ప్రేమతో  – హరవుగా నూతి౦తుమేము హర్ష రవముతో

2. అవని సంబ్రమములలొన – నవఘలించము – అవసరముగా నీదు పలుకు నవధారింతుము

3. వేయి నాళ్లు లొకమునను – వెలాయుకంటెను – శ్రెయ మొక్క నాడు నిన్ను- సేవ జేయుట

4. దినములన్ని మేము నిన్ను – దీన మనసుతో- వనరు మాని సంతసమున వినతి జెతుము