E A పరమ యెరుషలేమా.. పరిషుద్ధ భూషణాలతో – B E వరునికై అలంకరించి – సిద్ధపడిన వధువు సంఘమా E C#m ఆమెన్ హల్లెలుయా – ఆమెన్ హల్లెలుయా A B E ఆమెన్ హల్లెలుయా – ఆమెన్ హల్లెలుయా E A 1. రెక్కల క్రింద -తన పిల్లల చేర్చుకొని B E ప్రేమతోడ పిలచిన -కోడిని పోలి E A B E పిలిచాడు ప్రభు నిన్ను – వెనుదియ్యకు ప్రభు నుండి /2/ E A. B 2. నా గొర్రెలు నా స్వరము వింటాయి – అవి ఎన్నడు నను వెంబడిస్తాయిE E A B E అన్నాడు ప్రభు యేసు – అనుసరించు ప్రభు యేసుని /2/ E A. B 3. తన గర్భాన పుట్టిన బిడ్డను – యే తల్లైన మరచిన మరువవచ్చును E E A B E ప్రభునిన్ను మరువడు – మరువవద్దు ప్రభు యేసుని /2/ E A. B 4. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో – శోధనలలో విశ్వాసం కాపాడుకో E E A B E ప్రభువు కొరకు సిద్ధపడుమా – గొర్రెపిల్ల జీవకన్యకా /2/