Parishuddha parishuddha song Lyrics Lyrics in TeluguLyrics in English పల్లవి: పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా = వరదూతలైన నిన్ = వర్ణింప గలరా వరదూతలైన నిన్, వరదూతలైన నిన్, వరదూతలైన నిన్ వర్ణింప గలరా! 1. పరిశుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ = నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా ..పరిశుద్ధ.. నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా .. 2. పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ = నరులను రక్షించు = కరుణా నముద్రా.. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు = కరుణా నముద్రా.. 3. పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ = పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా.. పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా 4. జనకకుమారాత్మ = లను నేక దేవ = ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా.. ఘనమహిమచెల్లును, ఘనమహిమచెల్లును, ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా.. Lyrics in English: Parishuddha Parishuddha = Parishuddha Prabhuva = Varadoota laina nin varnimpagalara.. Varadoota laina nin.. Varadoota laina nin… Varadoota laina nin varnimpagalara.. 1. Parishuddha janakuda = paramaatma rupuda = nirupama balanuddhi = neeti prabhava.. Nirupama balabuddhi, nirupama balabuddhi, nirupama balabuddhi = neeti prabhaava 2. Parishuddha tanayuda = Nararoopa dhaaruda = Narulanu rakshinchu = Karuna samudhra.. Narulanu rakshinchu, Narulanu rakshinchu , Narulanu rakshinchu = Karuna samudhra.. 3. Parishuddhamagunaatma = varamulidunaatma = Paramaananda prema = bhaktulakiduma… Paramaananda prema, Paramaananda prema, Paramaananda prema = bhaktulakiduma… 4. Janaka kumaratma = lanu neka deva = ghanamahima chellunu = danara nityamuga.. ghanamahima chellunu, ghanamahima chellunu, ghanamahima chellunu = danara nityamuga.. Credentials: Song from: Andhra Kraistava Keerthanalu Written by: Sri Yeshaya Veera Martin Back to Lyrics M-P Lyrics Home Page Back to Home Go to top