Parishuddhatmuda parikinchu nanne kshanam song lyrics Click here to see this song chords పరిశుద్దాత్ముడా పరికించు నన్నీ క్షణం – పరిశుద్దాత్ముడా వెలిగించు నన్నీ దినం ప్రతిపాపము మలినంబును తొలగించు నాయందు యిపుడే ప్రసరించుము నీ వేలుగంతయు నాయాత్మ వెలుగొందునట్లు… నీయందు వికసించునట్లు…నాయాత్మ వెలుగొందునట్లు… /2/పరి/ ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నాధా ఆరాధన /2/ 1.బలహీనతలందు బలమొందునట్లు కృపనిమ్ము శుద్దాత్ముడా విరిగిన నా హృదయం అంగీకరించు నీ నిత్య సహవాసమొంద నాలోన వసియించుమిపుడే… నీ నిత్య సహవాసమొంద…/2/ఆరా/ 2.ఈలోక ఆశల్ విడనాడునట్లు – నను మార్చు నీ రూపమునకు అనుదినము నాలో వికసించు నీవే – నాయాత్మ ఫలియించునట్లు జయమొంది జీవించునట్లు… నాయాత్మ ఫలియించునట్లు ../2/ఆరా/ Lyrics in English: Parishuddhatmuda parikinchu nanne kshanam – Parishudhhatmuda veliginchu nanne dinam Prati paapamu malinambunu tolaginchu naayandu ipude Prasarinchumu nee velugantayu – Na yatma velugondunatlu … Nee yandu vikasinchunatlu.. Na yatma velugondunatlu … /2/ Aradhana neeke Aradhana – Aradhana nadha Aradhana /2/Pari/ 1.Balaheenatalandu Balamondunatlu – Krupanimmu shuddhatmuda.. Virigina na hrudayam angeekarinchu – Ne nitya sahavasamonda .. /2/ Naalona vasiyinchumipude .. Ne nitya sahavasamonda .. /2/Aradhana/ 2.Eeloka ashal vidanadunatlu – Nanu marchu ne roopamunaku Anudinamu naalo vikasinchu neeve – Na yatma phaliyinchunatlu Jayamondi jeevinchunatlu.. Nayatma phaliyinchunatlu.. /2/Aradhana/ Credits:Song: ParishuddhatmudaAlbum: Yesulo VidudalaMusic, Lyrics & Vocals: Praveen K ManukondaPads: Samuel Keys: Dr. P.J.D. KumarProduction: Marvel Multi Media Watch this song on below youtube link: