Pashushalalo neevu song Lyrics
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు //2//
1.చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//
స్థలమైన లేదే జన్మకు! //2//
తలవంచే సర్వ లోకము //2//పశు//
2.స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//
ధరియించలేదే ఆయుధం! //2//
వశమాయే జనుల హృదయాలు //2//పశు//
3.పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//
మేఘాలలోనా వెళ్ళినావు! //2//
త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//
Lyrics in English:
Pashushaalalo neevu pavalinchinaava, paramaatmudavu neevu;
Pasibaludavu kaavu – Pasibaludavu kaavu //2//
1.Chiruprayamande sastrulu, saritugalede bodhakulu! //2//
Sthalamaina lede janmaku! //2//
Talavanche sarva lokamu //2//Pashu//
2.Sthapinchalede taragatulu, pratichota chooda nee paluke! //2//
Dhariyinchalede aayudham! //2//
Vashamaaye janula hrudayaalu //2//Pashu//
3. Paapambu mosi kaluvarilo; odinchinaavu maranamunu! //2//
Meghaalalona vellinaavu!//2//
Twaralone bhuviki taraliuchunnaavu //2//Pashu//
Credentials:
Song: Pashushaalalo neevu
Lyrics and Sung by: Bro. Juttuka Asheerwadam.
Back to Index M-P Home Page Christmas songs