Pashuvula paakalo devakumaarudu Song Lyrics పశువుల పాకలో దేవకుమారుడు – దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి – గొల్లలు జ్ఞానులు పూజించిరి మనసే పులకించెను క్రీస్తు జన్మతో – తనువే తరియించెను – రాజు రాకతో కొనియాడి కీర్తించెదము – పరవశించి ఆరాధించెదము //2// 1. యూదయ దేశమున, దావీదు పురమందు – శ్రీయేసు జనియించె దీనగర్భమున.. పరలోక నాధుండు – ధరనుద్భవించాడు – ఇమ్మానుయేలుగ నేడు తోడుగవున్నాడు రండి చూడగవెళ్ళేదం, రక్షకుని భజియించెదం – కనరండి, కన్యాతనయుని కొలిచెదం! ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదమ్! – ఆదిసంభూతుని ఆర్భాటించెదమ్! //పశువుల// 2. బోళము సాంబ్రాణి, బంగారు కానుకలు – సరిరావు ఎన్నటికీ, అర్పించు నీహృదయమ్ అక్షయుడు దేవుడు,రక్షకుడు వచ్చాడు – మోక్షాన్ని తెచ్చాడు, ఈమానవ మనుగడకు! ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు – బలవంతుడుఐనవాడు నారాజు.. ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదమ్! – ఆదిసంభూతుని ఆర్భాటించెదమ్! //పశువుల// Lyrics in English: Pashuvula paakalo devakumaarudu – deenudai puttenu maanavaaliki.. Aakaashaana dootalu paadi stutinchiri – Gollalu jnaanulu poojinchiri Manase pulakinchenu Kreesthu janmatho – Tanuve tariyinchenu raaju raakato.. Koniyaadi keerthinchedamu – Paravasinchi aaraadhinchedam //2// 1. Yudaya deshamuna, Daaveedu puramandu – Sree Yesu Janiyinche deena garbhamuna… Paraloka naadhundu, dharanudbhavinchaadu – Emmaanuyeluga nedu todugavunnaadu Randi choodagavelledam, rakshakundu bhajiyinchedam – Kanarandi, kanyaatanayuni kolichedam! //Pashuvula// 2.Bolamu, saambrani, bangaaru kaanukalu – Sariraavu ennatiki, arpinchu nee hrudayam Akshayudu devudu, rakshakudu vachaadu – Mokshaanni techaadu, ee maanava manugadaku! Aascharyakarudu Yesu, aalochanakartha Kreesthu – Balavantudu inavaadu naaraaju.. Vullaasamuto paadedam, aanandamuto mrokkedam! – Aadisambhootuni aarbhatinchedam! //Pashuvula// Credentials: Music, Tune, Voice – Prabhu Pammi Lyrics – Rev. Dr. Pammi Daniel Click below to watch this song on YouTube: Go to top