Pasibaaludu raajuga janminchenu song lyrics

Lyrics in TeluguTab title

ఓ………………

పసి బాలుడు రాజుగా జన్మించెను

లోకమునకు వెలుగై దిగివచ్చెను…

ఆకాశములో దేవదూతలు ఆరాధించెను..

భూలోకములో సంతోషముతో పొంగిపోయెను..

చీకటి జీవితాలను వెలిగించెను….//2//

Bridge: 

ఆనందించెదము మనమంతా ఉత్సాహించెదం….//3//పసి బాలుడు//

1 పాపపు జీవితమును మార్చుటకు

రక్షణ జీవితమును ఇచ్చుటకు… //2//

దైవమే మనిషిరూపమై వచ్చెను

పరలోకానికి మార్గము తెరచెను.. //2//Bridge //పసి బాలుడు

2 చీకటి నుండి నిన్ను వెలిగించుటకు

మరణము నుండి నిన్ను విడిపించుటకు..//2//

దైవ కుమారుడు పరమును వీడెను 

పాపికి ‌మోక్షపు మార్గము చూపెనూ..//2//Bridge //

Lyrics in English

O….

Pasibaaludu raajuga janminchenu

Lokamunaku velugai digivachhenu…

Aakaashamulo devadootalu araadhinchenu…

Bhoolokamulo santoshamuto pongipoyenu..

Cheekati jeevitaalanu veliginchenu.. //2//

Bridge:

Aanandinchedamu manamanta vutsaahinchedam.. //3//Pasi//

1.Paapapu jeevitamunu maarchutaku

rakshana jeevitamunu ichhutaku… //2//

Daivame manishi roopamai vachhenu

Paralokaaniki maargamu terachenu…//2//Bridge//Pasi//

2.Cheekatinundi ninnu veliginchutaku

Maranamunundi ninnu vidipinchutaku.. //2//

Daivakumaarudu paramunu veedenu

Paapiki mokshapu maargamu choopenu… //2//Bridge//

Credits :
Apostle P.L.Paramjyothi
Productions Lyrics, Vocals & Producer – Samy Pachigalla
Harmonies : Samy Pachigalla & Samuel Mories
Tune & Music Production : Samuel Mories

Watch this song on below YouTube link: