Pendli Pandugaku Suswagatam song Lyrics

పెండ్లి పండుగకు సుస్వాగతం – పెండ్లి సందడికి ఆనంద స్వాగతం /2/

​మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో /2/

వధువు వరులకు ఆనంద స్వాగతం /2/​​

1. ​జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు /2/

వధువు వరులను యేకము చేసి /2/

నూతన దంపతులుగా మార్చినావు /2/

మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు 

మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు /2/పెండ్లి/

2. ప్రేమ సుమాలు వికసింపజేసి – పరిమళాలు వెదజల్లినావు /2/

పుష్పములన్ని విరబూసినవి /2/

శుభమంగళం మీకు శుభ మంగళం /2/

మహిమా ఘనత యేసుకే యుగయుగములవరకు 

మహిమా ఘనత క్రీస్తుకే తరతరములవరకు /2/పెండ్లి/

Lyrics in English​

​Pendli pandugaku suswagatam – Pendli sandadiki aananda swagatam /2/

Mela taalamulato utsaha dwhanulato /2/ Vadhuvu varulaku aananda swaagatam /2/

1. Jeevitamanduna ghanamainadiga vivaahamunu yerparachinaavu /2/

Vadhuvu varulanu yekamu chesi /2/

nootana dampatuluga maarchinaavu /2/

Mahima ghanata Yesuke Yugayugamulavaraku

Mahima ghanata Kreestuke tarataramulavaraku /2/Pendli/

2. Prema sumaalu vikasimpajesi – parimalaalu vedajallinaavu 

Pushpamulanni viraboosinavi /2/

Subhamangalam meeku subha mangalam /2/ 

​Mahima ghanata Yesuke Yugayugamulavaraku

Mahima ghanata Kreestuke tarataramulavaraku /2/Pendli/

​Song: పెండ్లి పండుగకు సుస్వాగతం​/Pendli pandugaku suswagatam​

​Lyrics, Tune: ​Hemima

​Singer: ​Sri Krishna

​Music- P​rakash

​ 

Watch this song on below link: