Praardhan nerpumaya song Lyrics
ప్రార్ధన నేర్పుమయా పరమ తండ్రి నీ ప్రార్ధనను … ప్రార్ధన నేర్పుమయా…
1. గెత్సేమనే తోటలో నీ ప్రార్ధన శిష్యులకు నేర్పినావు
నేర్పిన ఆ పార్ధనే మాకు జీవాధారము /2/ప్రార్ధన/
2. సుంకరి ప్రార్ధన విన్న దేవా – నా ప్రార్ధనను వినుమో ప్రభువా
నేర్పుము ఆ ప్రార్ధన ప్రభువా నేర్పుము ఆ ప్రార్ధన/ప్రార్ధన/
3. హన్నా ప్రార్ధన విన్న దేవా – నా ప్రార్ధనను వినుమో ప్రభువా
నేర్పుము ఆ ప్రార్ధన దేవా నేర్పుము ఆ ప్రార్ధన/ప్రార్ధన/
Lyrics in English:
Prardhana nerpumaya, parama tandri nee praardhananu .. Prardhana nerpumaya…
1. Getsemane totalo nee praardhana sishyulaku nerpinaavu..
nerpina aa prardhane maaku jeevadhaaramu /2/prardhana/
2. sunkari praardhana vinna deva – Naa praardhananu vinumo Prabhuva
Nerpumu aa prardhana Prabhuva – Nerpumu aa praardhana / Prardhana/
3. Hanna praardhna vinna Deva – Na prardhananu vinumo prabhuva
Nerpumu aa prardhana Deva – Nerpumu aa praardhana / Prardhana/