Praardhan nerpumaya song Lyrics

ప్రార్ధన నేర్పుమయా పరమ తండ్రి నీ ప్రార్ధనను … ప్రార్ధన నేర్పుమయా…

1. గెత్సేమనే తోటలో నీ ప్రార్ధన శిష్యులకు నేర్పినావు 
నేర్పిన ఆ పార్ధనే మాకు జీవాధారము /2/ప్రార్ధన/
2. సుంకరి ప్రార్ధన విన్న దేవా – నా ప్రార్ధనను వినుమో ప్రభువా 
నేర్పుము ఆ ప్రార్ధన ప్రభువా నేర్పుము ఆ ప్రార్ధన/ప్రార్ధన/
3. హన్నా ప్రార్ధన విన్న దేవా – నా ప్రార్ధనను వినుమో ప్రభువా
నేర్పుము ఆ ప్రార్ధన దేవా నేర్పుము ఆ ప్రార్ధన/ప్రార్ధన/

Lyrics in English:

Prardhana nerpumaya, parama tandri nee praardhananu ..  Prardhana nerpumaya…
1. Getsemane totalo nee praardhana sishyulaku nerpinaavu.. 
nerpina aa prardhane maaku jeevadhaaramu /2/prardhana/
2. sunkari praardhana vinna deva – Naa praardhananu vinumo Prabhuva 
Nerpumu aa prardhana Prabhuva – Nerpumu aa praardhana / Prardhana/
3. Hanna praardhna vinna Deva – Na prardhananu vinumo prabhuva 
Nerpumu aa prardhana Deva – Nerpumu aa praardhana / Prardhana/

Lyrics and Sung by: Bro: Aseerwadam 

Music: Dr. P J D Kumar

Watch this song on below YouTube link: