ప్రభు నామం నా ఆశ్రయమే – ఆయనను స్తుతించెదను

ప్రభు మహిమ నా జీవితమే – ఆయనను స్తుతించెదను

 

1. యెహోవా యీరే – అన్నింటిని చూచుకొనును /2/

కొదువలేదు నాకు కొదువలేదు -కొదువలేదు నాకు కొదువలేదు 

2. యెహోవా రాఫా స్వస్థత నిచ్చును /2/

భయములేదు నాకు భయములేదు /2/

3. యెహోవా షాలోమ్ – శాంతి నిచ్చును /2/

శాంతిదాత నా శాంతిదాత /2/

4. యెహోవా నిస్సియే – ఎల్లప్పుడు జయమిచ్చును /2/ 

జయమున్నది నాకు జయమున్నది /2/